Monday, February 26, 2007

నా తోడు నీడ స్నేహమే !కాదా!

ఇరోజు తేలిసింది నాకు ఒకరు ఊన్నరని
నేను చిన్నప్పుడు అనుకున్నను ఏమని
మానిసికి తోడు ఏవరున్నారని!
పాఠశాలలో నాకు తోడు గురువే అనుకున్నను.........
స్నేహము అనేది ఒకటుందని నేర్పింది పాఠశాలా!
మానిసికి తోడు నీడాయ్తే జీవితానికి తోడు స్నేహమని!
కాలేజి విద్య నేర్పింది మానిసికి కోన్ని లక్షనాలూంటయని......
స్నేహము దానిని నేరవేర్చు అని అన్నది!
డిగ్రీ విద్య నేర్పింది మానిసి ఎదగడానికి కోన్ని మార్గలుంటయని.....
స్నేహము దానిని నేరవేర్చు అని మార్గం చూపింది!
నాకు అనిపించిది జీవితంలో నేను చేసిందిఏముందని........
నా తోడు నీడ స్నేహమే!కాదా!

0 comments: