Thursday, March 1, 2007

నీ త్యాగం మరువలేనిది!

ఓప్రీయా!నీకోసం ఎన్ని యుగాలు ఈనీరీక్షణ....
నీ అనురాగం అప్యాయత కోసంఎన్ని మజీలీలు..
జీవన గమనంలో పెనవేసుకునే బంధనాల్లో ఎక్కడోదాగి ఉన్న ప్రేమ కోసమే ఈఅన్వేషణ
నీ రూపం కానరాకున్న...
నిన్నుపోందాలనే నాతపనే నన్ను బతికిస్తోంది!
మనిషికిగాలి నీరుఎంత ముఖ్యమో ....
మనసుకు ప్రేమ అంతే ముఖ్యం!
అనే అ విషయాని గ్రహించడంలోనే కాలం కరిగిపోతుంది...
హృదాయాంతారాల్లో మౌనంగా నిద్రిస్తున్న నీవు
మేల్కొంటు నాలో అలజడిరేపితే
ఈచిన్నహృదయంఎలా తట్టుకుంటుంది!
నాప్రేమకు గాయం కావోద్దని...
నిన్ను మదిలోనే అపురూపంగా చూసుకుంటున్న!
కాలమంతా కరిగిపోయనా...
ప్రపంచమంతా గాలించి...నీరాక కోసం ఎదురుచూసి...
నీతో ఓసారి మనసు విప్పి మాట్లడుదామని ఓఆశ!
ప్రేమ చరిత్రలో విషాదం రక్తపాతాలు ఎన్ని జరిగినా
నీభావం చెరిగిపోనిది!
నీ భాష రాయలేనిది..
నీత్యాగం మరువలేనిది!

0 comments: